పిల్లలకి విమానంలో టికెట్ ఉండదనుకొని విమానమెక్కిన ప్రయాణికుడు, దింపేసిన సిబ్బంది
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:10 PM

తొలిసారి విమానం ఎక్కిన ఓ తల్లి, కొడుకు తమ వెంట రెండున్నర సంవత్సరాల మనవడిని కూడా తీసుకెళ్లారు. బస్సు, రైళ్లలో లాగే పిల్లవాడికి టికెట్ తీసుకోకుండానే లోపలికి వెళ్లారు. సిబ్బంది సరిగా గమనించకపోవడంతో విమానంలోకి ఎంటరయ్యారు. చివరి నిమిషంలో గుర్తించిన సిబ్బంది.. బాబుతో పాటు కుటుంబం మొత్తాన్నీ దింపేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తల్లిని తొలిసారి విమానం ఎక్కించాలని, తల్లితో పాటు తాను కూడా ఆ ప్రయాణ అనుభూతిని పొందాలని ఓ కొడుకు పాట్నాకు టికెట్లు బుక్ చేశాడు. చిన్న పిల్లలకు టికెట్ ఉండదనే ఉద్దేశంతో రెండున్నర సంవత్సరాల తన కొడుకునూ వెంట తీసుకెళ్లాడు. సిబ్బంది గమనించకపోవడంతో విమానం లోపలికి వెళ్లిపోయారు. తమ సీట్లలో కూర్చున్నాక పక్కనే ఖాళీగా ఉన్న సీటులో బాబును కూర్చోబెట్టారు.ఇంతలో ఆ సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు రాగా.. బాబు కూర్చున్నాడుగా వేరే సీటు వెతుక్కోమని తగవు పెట్టుకున్నారు. ఈ గొడవ చూసి అక్కడికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ అసలు విషయాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించగా.. ఆ తల్లీకొడుకులను, మనవడిని విమానంలో నుంచి దించేశారు. అయితే, విమాన ప్రయాణం తొలిసారి కావడంతో బస్సు, రైళ్లలో లాగే పిల్లలకు టికెట్ ఉండదని తాము భావించినట్లు ఆ కొడుకు తెలిపాడు. తెలియక చేసిన పొరపాటని గుర్తించిన పోలీసులు.. కేసు పెట్టకుండా వారిని హెచ్చరించి వదిలేశారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల రానున్న రోజుల్లో ప్రమాదంలోకి మానవ ఆరోగ్యం Tue, Jan 27, 2026, 03:14 PM
'రియల్‌మీ బడ్స్ క్లిప్'ను త్వరలో లాంచ్ చేయనున్న రియల్‌మీ Tue, Jan 27, 2026, 03:13 PM
భారీ ఉద్యోగ కోతలకు సిద్దమౌతున్న అమెజాన్ Tue, Jan 27, 2026, 03:11 PM
పిల్లలకి విమానంలో టికెట్ ఉండదనుకొని విమానమెక్కిన ప్రయాణికుడు, దింపేసిన సిబ్బంది Tue, Jan 27, 2026, 03:10 PM
అల్పపీడనం కారణంగా తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం Tue, Jan 27, 2026, 03:08 PM
భట్టి విక్రమార్క నిర్వహించిన మంత్రుల సమావేశం తప్పేమి కాదు Tue, Jan 27, 2026, 03:07 PM
కాకతీయ కాలువలో రెండు మృతదేహాలు లభ్యం Tue, Jan 27, 2026, 03:07 PM
మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్న ఎస్‌యూవీ డస్టర్ Tue, Jan 27, 2026, 03:06 PM
సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత అడుగులు Tue, Jan 27, 2026, 03:04 PM
సమ్మక్క-సారలమ్మ జాతరలో న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు Tue, Jan 27, 2026, 03:03 PM
రోజు రోజుకి పెరిగిపోతున్న బంగారం ధరలు Tue, Jan 27, 2026, 03:02 PM
వేముల వీరేశంకు బ్రహ్మోత్సవ ఆహ్వానం అందజేత Tue, Jan 27, 2026, 02:52 PM
భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు”పై కమలానగర్‌లో సేమినార్ Tue, Jan 27, 2026, 02:33 PM
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు Tue, Jan 27, 2026, 02:11 PM
కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల తాకిడి Tue, Jan 27, 2026, 02:08 PM
వేధింపులపై సైబరాబాద్ పోలీస్ కఠిన చర్యలు: సీపీ సజ్జనార్ భరోసా Tue, Jan 27, 2026, 01:56 PM
మున్సిపల్ ఎన్నికలు.. 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల Tue, Jan 27, 2026, 12:08 PM
రెండేళ్లు దాటిన పిల్లలకు విమానం టికెట్ తప్పనిసరి Tue, Jan 27, 2026, 11:58 AM
ఇంద్రేశం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్.. Tue, Jan 27, 2026, 11:52 AM
ప్రగతి నగర్‌లో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ Tue, Jan 27, 2026, 11:30 AM
నాగార్జునసాగర్ - హైదరాబాద్ రహదారిపై రోడ్డు ప్రమాదం Tue, Jan 27, 2026, 11:03 AM
వైద్యకళాశాలలో సీటుసాధిస్తే ఫీజులు సొంతంగా భరిస్తా: హరీష్ రావు Tue, Jan 27, 2026, 10:59 AM
ఇంటర్ సిలబస్‌లో భారీ మార్పులు.. అకౌంటెన్సీ విభాగానికి పెద్దపీట Tue, Jan 27, 2026, 10:31 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు Tue, Jan 27, 2026, 07:49 AM
పాతబస్తీలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ Tue, Jan 27, 2026, 06:33 AM
హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా మారిన సీఎం రేవంత్ రెడ్డి Tue, Jan 27, 2026, 06:30 AM
ప్రిన్సిపల్ ఇంటి పనికి వెళ్ళి.. అనంతలోకాలకు చేరిన విద్యార్థిని Mon, Jan 26, 2026, 11:37 PM
కోదాడ మున్సిపల్ అధికారికి జిల్లా స్థాయి పురస్కారం: గణతంత్ర వేడుకల్లో సత్కారం Mon, Jan 26, 2026, 08:29 PM
గుడిబండలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం: వారి సేవలు వెలకట్టలేనివని సర్పంచ్ కొనియాడారు Mon, Jan 26, 2026, 08:27 PM
గ్రామీణ సంస్కృతిని కాపాడుకుందాం: చందంపేట గ్రామ సభలో పిలుపు Mon, Jan 26, 2026, 07:55 PM
జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: గుర్తు తెలియని యువకుడి మృతి.. చేతిపై 'డబ్బా' అని పచ్చబొట్టు! Mon, Jan 26, 2026, 07:49 PM
ఖమ్మంలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు: రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి – గడీల నరేష్ Mon, Jan 26, 2026, 07:46 PM
కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ Mon, Jan 26, 2026, 07:26 PM
సింగరేణి టెండర్లలో కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపణ Mon, Jan 26, 2026, 06:59 PM
డబుల్ ఇళ్ల వద్ద అన్ని సౌకర్యాలు: ఎమ్మెల్యే Mon, Jan 26, 2026, 06:10 PM
వనపర్తిలో సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ Mon, Jan 26, 2026, 06:05 PM
ఇండియా పోస్ట్ లో 28,740 GDS ఉద్యోగాలు Mon, Jan 26, 2026, 06:01 PM
బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ మాజీ కౌన్సిలర్లు Mon, Jan 26, 2026, 05:52 PM
బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిదురించిన వీరుడు సంగోలి రాయన్న: రుద్రారంలో ఘనంగా వర్ధంతి వేడుకలు Mon, Jan 26, 2026, 05:39 PM
ప్రాణాలకు తెగించి ప్రాణదాతలుగా నిలిచిన సామాన్యులు: నాంపల్లి అగ్నిప్రమాద వీరులకు ఘన సన్మానం Mon, Jan 26, 2026, 05:33 PM
చిన్నచెల్మెడ పాఠశాలకు సర్పంచ్ గాయత్రి కృష్ణ చేయూత: ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయ బృందం Mon, Jan 26, 2026, 05:30 PM
నకిరేకల్‌లో మునిసిపల్ పోరు: అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు.. ఆశావహుల్లో ఉత్కంఠ! Mon, Jan 26, 2026, 05:27 PM
బోధిని జూనియర్ కళాశాలలో మిన్నంటిన గణతంత్ర వేడుకలు: స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించిన విద్యార్థులు Mon, Jan 26, 2026, 05:19 PM
దేశంలో భారీ మార్పులకు సంకేతం: జనగణన నుంచి 'ముందస్తు' వరకు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు Mon, Jan 26, 2026, 05:11 PM
కోటకొండలో మిన్నంటిన గణతంత్ర వేడుకలు: చైతన్య స్కూల్ విద్యార్థుల కళా ప్రదర్శన అమోఘం Mon, Jan 26, 2026, 05:07 PM
నారాయణపేటలో భారీ నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు: కోటి రూపాయల స్టాక్ సీజ్ Mon, Jan 26, 2026, 05:04 PM
మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో తప్పిన ప్రమాదం Mon, Jan 26, 2026, 05:04 PM
మట్టెవాడ భోగేశ్వరుడు.. ఏకాదశ రుద్రుల కొలువైన ఆధ్యాత్మిక నిలయం Mon, Jan 26, 2026, 05:02 PM
కండలు పెంచేందుకు విచ్చలవిడిగా స్టెరాయిడ్స్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ Mon, Jan 26, 2026, 04:48 PM
స్టాక్ మార్కెట్ పేరుతో ,,,,ఏడాదిలోనే రూ.500 కోట్లు హాంఫట్ Mon, Jan 26, 2026, 04:44 PM
రూ.26 వేలకే కారు అంటూ ప్రచారం.... తెల్లవారుజాము నుంచి క్యూ Mon, Jan 26, 2026, 04:23 PM
ఉచితంగా స్కూటర్లు, ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి పొన్నం Mon, Jan 26, 2026, 04:18 PM
పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గ పోరు Mon, Jan 26, 2026, 03:02 PM
అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు Mon, Jan 26, 2026, 02:46 PM
ఇన్‌స్టా పరిచయంతో పరారైన వివాహిత, యువకుడు Mon, Jan 26, 2026, 02:38 PM
పలు బస్తీలలో 77వ గణతంత్ర దినోత్సవం Mon, Jan 26, 2026, 02:37 PM
జాతీయ జెండాలను ఆవిష్కరించిన మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి Mon, Jan 26, 2026, 02:34 PM
కర్రెగుట్టల్లో వరుసగా పేలిన ఐఈడీలు.. 10 మంది భద్రతాసిబ్బందికి గాయాలు Mon, Jan 26, 2026, 02:18 PM
టీ పార్టీ గ్రూపులో చేర్పించి రూ. 40 లక్షలు కొట్టేశారు Mon, Jan 26, 2026, 02:10 PM
బండ్ల గణేశ్ సంకల్ప యాత్రకు ఎమ్మెల్యే గౌరు చరిత మద్దతు Mon, Jan 26, 2026, 02:04 PM
నీటి గుంతలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి Mon, Jan 26, 2026, 12:51 PM
పోలీస్ పతకాల్లో సత్తాచాటిన తెలంగాణ పోలీసులు Mon, Jan 26, 2026, 12:50 PM
డ్రంకెన్‌ డ్రైవ్ నుండి తప్పించుకునేందుకు ఎస్సైని ఢీకొట్టిన కార్ Mon, Jan 26, 2026, 12:49 PM
ఘనంగా రాష్ట్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు Mon, Jan 26, 2026, 12:47 PM
పేదలను ముందు పెట్టి కబ్జాలకు పాల్పడే పెద్దలను వదిలిపెట్టమన్న హైడ్రా కమిషనర్ Mon, Jan 26, 2026, 12:16 PM
44వ జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి Mon, Jan 26, 2026, 12:01 PM
జెండా ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షులు సత్యం Mon, Jan 26, 2026, 11:28 AM
గట్టు మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు Mon, Jan 26, 2026, 11:12 AM
జాతీయ జెండాకు అవమానం.. తలకిందులుగా ఎగరేసిన ఎమ్మెల్యే Mon, Jan 26, 2026, 11:09 AM
నందిని నగర్ కాలనీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు Mon, Jan 26, 2026, 10:36 AM
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు Mon, Jan 26, 2026, 10:33 AM
తెలంగాణలో ఓటర్ల జాబితా స్పెషల్ రివిజన్: ఎన్నికల కమిషనర్ Mon, Jan 26, 2026, 10:04 AM
టెట్ ఫలితాల్లో నార్మలైజేషన్ ఉండదు: విద్యాశాఖ Mon, Jan 26, 2026, 10:02 AM
ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం : తుమ్మలపాండురంగారెడ్డి Mon, Jan 26, 2026, 10:00 AM
మున్సిపల్ పోరుకు ఎన్నికల సంఘం సై,,,,కలెక్టర్లకు కీలక ఆదేశాలు Sun, Jan 25, 2026, 09:19 PM
మేడారంలో మద్యం 'సిండికేట్' దందా,,,,రెట్టింపు ధరలకు మద్యం విక్రయాలు Sun, Jan 25, 2026, 09:18 PM
ఓటు వజ్రాయుధం: నారాయణపేటలో ఉత్సాహంగా సాగిన సైకిల్ ర్యాలీ Sun, Jan 25, 2026, 08:44 PM
తెలంగాణకు చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ Sun, Jan 25, 2026, 08:38 PM
సింగరేణి లాభాలను దాచిపెట్టి కార్మికుల బోనస్ తగ్గించారని విమర్శ Sun, Jan 25, 2026, 08:33 PM
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్,,, నేషనల్ హైవే మూసివేత Sun, Jan 25, 2026, 08:04 PM
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముహూర్తం ఖరారు..! మంత్రి ఉత్తమ్ Sun, Jan 25, 2026, 07:59 PM
నానమ్మని చూసేందుకు ఊరికి వచ్చి,,,, పిల్లలు శవాలుగా Sun, Jan 25, 2026, 07:47 PM
తెలంగాణలో మరో బస్టాండ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ Sun, Jan 25, 2026, 07:42 PM
తెలంగాణ నుంచి ఈ సారి ఏకంగా ఏడుగురికి పద్మ అవార్డులు Sun, Jan 25, 2026, 07:38 PM
బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే నాపై అక్రమ కేసులు Sun, Jan 25, 2026, 03:51 PM
మనాలిలో భారీగా కురుస్తున్న మంచు Sun, Jan 25, 2026, 03:41 PM
అక్రమ వలసదారుల ఏరివేతలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ Sun, Jan 25, 2026, 03:40 PM
గోవధ కేసులో భర్తని ఇరికించిన భార్య Sun, Jan 25, 2026, 03:40 PM
బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు వెంటనే క్షమాపణ చెప్పాలి Sun, Jan 25, 2026, 03:35 PM
విద్యుత్ షాక్‌కు గురై తండ్రి కొడుకులు మృతి Sun, Jan 25, 2026, 03:34 PM
మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయనున్న జనసేన Sun, Jan 25, 2026, 03:32 PM
వార్షిక బడ్జెట్‌ వేళ ఆసక్తికరంగా స్టాక్ మార్కెట్లు Sun, Jan 25, 2026, 03:29 PM
నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం Sun, Jan 25, 2026, 03:28 PM
భారతీయ H-1B వీసాదారులకు భారీ షాక్ Sun, Jan 25, 2026, 03:27 PM
మాధవిలతపై షిరిడి సాయి భక్తుల ఆగ్రహం Sun, Jan 25, 2026, 03:22 PM
ఇకపై కొత్త వాహనాలకు షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ Sun, Jan 25, 2026, 03:21 PM
భారత్ లో స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ఇస్రో Sun, Jan 25, 2026, 03:20 PM
బొగ్గు స్కాం బయటపెట్టినందుకు తమపై బురద జల్లుతున్నారని ఫైర్ Sun, Jan 25, 2026, 02:45 PM
వనపర్తి మున్సిపల్ ఎన్నికలు: రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక దిశానిర్దేశం Sun, Jan 25, 2026, 02:07 PM
నంగునూరు మండలంలో విషాదం: విద్యుత్ షాక్‌తో రైతు మృతి Sun, Jan 25, 2026, 02:04 PM
చెర్వుగట్టులో వైభవంగా బ్రహ్మోత్సవాల ప్రారంభం: రథసప్తమి వేళ శివనామస్మరణతో మారుమోగనున్న గిరిధామం Sun, Jan 25, 2026, 02:00 PM
భూ వివాదం చిచ్చు.. పెర్కకొండారంలో వ్యక్తిపై కిరాతక దాడి Sun, Jan 25, 2026, 01:55 PM
నల్గొండ ‘కార్పొరేషన్’ యుద్ధం.. మంత్రి కోమటిరెడ్డికి అగ్నిపరీక్ష! Sun, Jan 25, 2026, 01:52 PM
మున్సిపల్ ఎన్నికలు: కట్-ఆఫ్ తేదీపై జగిత్యాల యువత ఆగ్రహం Sun, Jan 25, 2026, 01:43 PM
మల్యాల 2BHK కాలనీలో భారీ అగ్నిప్రమాదం: కాలి బూడిదైన కిరాణా దుకాణం Sun, Jan 25, 2026, 01:33 PM
సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం: ప్రజాస్వామ్య పరిరక్షణకు కలెక్టర్ పిలుపు Sun, Jan 25, 2026, 01:20 PM
నాయకినిగూడెం హైవేపై ఎక్సైజ్ దాడులు.. భారీగా బెల్లం లోడుతో వెళ్తున్న లారీ సీజ్ Sun, Jan 25, 2026, 01:17 PM
మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం: మంత్రి తుమ్మలతో ఎమ్మెల్యే మట్టా రాగమయి కీలక భేటీ Sun, Jan 25, 2026, 01:12 PM
స్టార్టప్‌ల కేంద్రంగానే టీ హబ్..వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్ Sat, Jan 24, 2026, 10:15 PM
‘ఆస్తుల కోసం విషపు రాతలు’: డిప్యూటీ సీఎం భట్టి Sat, Jan 24, 2026, 10:12 PM
ఉగ్యోగాల భర్తీపై కేంద్రమంత్రి కీలక ప్రకటన Sat, Jan 24, 2026, 10:04 PM
నాంపల్లి ఫర్నీచర్‌ షాపులో అగ్నిప్రమాదం.. భారీ నష్టం Sat, Jan 24, 2026, 09:43 PM
నాంపల్లిలో అగ్నిప్రమాదం,,,,భవనంలో చిక్కుకున్న ఆరుగురు Sat, Jan 24, 2026, 07:55 PM
విధుల్లో ఉండగా కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లిన కారు,,,,గంజాయి బ్యాచ్ బరితెగింపు Sat, Jan 24, 2026, 07:50 PM
ఆడంబరాలకు స్వస్తి.. ఆదర్శానికి నాంది,,,,,రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు Sat, Jan 24, 2026, 07:44 PM
ఉచితం కాదు.. మీ నెత్తినే అప్పు,,,,,ఇందిరమ్మ చీరలపై ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు Sat, Jan 24, 2026, 07:39 PM
నుమాయిష్‌కు వెళ్లకండి,,,,,సీపీ సజ్జనార్ విజ్ఞప్తి Sat, Jan 24, 2026, 07:35 PM
కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని వ్యాఖ్య Sat, Jan 24, 2026, 07:26 PM
మున్సిపల్ ఎన్నికలపై సుదర్శన్ రెడ్డి సూచనలు Sat, Jan 24, 2026, 07:22 PM
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడుస్తోంది: బీజేపీ చీప్ Sat, Jan 24, 2026, 07:20 PM
నుమాయిష్ పర్యటనను ఇవాళ వాయిదా వేసుకోండి: CP సజ్జనార్ Sat, Jan 24, 2026, 07:11 PM
ఫోన్ ట్యాపింగ్ దోషులను వదిలే ప్రసక్తే లేదన్న జూపల్లి Sat, Jan 24, 2026, 06:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ కు సిట్ నోటీసులు Sat, Jan 24, 2026, 03:21 PM
ఎవరికి లబ్ది చేకూర్చడానికో ప్రజలకు తెలియాలన్న ఉప ముఖ్యమంత్రి Sat, Jan 24, 2026, 03:17 PM
అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ అసత్య ప్రచారం: ఎమ్మెల్యే Sat, Jan 24, 2026, 03:13 PM
ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు Sat, Jan 24, 2026, 03:11 PM
ప్రతి ప్రాణం విలువైనదే: ఎస్పీ మహేష్ బి. గీతే Sat, Jan 24, 2026, 03:09 PM
2014 నుంచి సింగరేణి టెండర్లపై విచారణ చేయిద్దాం: డిప్యూటీ సీఎం భట్టి Sat, Jan 24, 2026, 02:56 PM
ఘనంగా Arrive Alive కార్యక్రమం Sat, Jan 24, 2026, 02:55 PM
ఆడుకుంటూ అనంతలోకాలకు.. పాముకాటుతో ఏడేళ్ల చిన్నారి మృతి! Sat, Jan 24, 2026, 02:53 PM
మేడారం జాతర.. సమ్మక్క-సారలమ్మ త్యాగాలకు ప్రతీక Sat, Jan 24, 2026, 02:49 PM
సింగరేణిపై విచారణను ఆహ్వానిస్తున్నాం.. ఆ నిబంధనలు మావి కావు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ Sat, Jan 24, 2026, 02:47 PM
తెలంగాణలో ఇసుక అక్రమాలకు చెక్: అందుబాటులోకి 'మన ఇసుక వాహనం' Sat, Jan 24, 2026, 02:46 PM
జిన్నారంలో కాంగ్రెస్ కీలక కార్యకర్తల సమావేశం Sat, Jan 24, 2026, 02:06 PM
డేంజర్ జోన్ లో హైదరాబాద్.. క్షీణిస్తున్న గాలి నాణ్యత Sat, Jan 24, 2026, 01:56 PM
రవీంద్రభారతి: సాహిత్య, నాట్యాల సమ్మేళనం Sat, Jan 24, 2026, 01:49 PM
అసంపూర్తి హైవేపై మృత్యుఘోష.. క్షేత్రస్థాయిలో సీపీ సునీల్ దత్ తనిఖీలు Sat, Jan 24, 2026, 01:44 PM
ప్రజల ముంగిట ఎమ్మెల్యే.. వైరాలో రాందాస్ నాయక్ విస్తృత పర్యటన Sat, Jan 24, 2026, 01:41 PM
తెలంగాణ రాజకీయాల్లోకి జాగృతి ఎంట్రీ: 'సింహం' గుర్తుతో బరిలోకి కవిత సేన! Sat, Jan 24, 2026, 01:37 PM
ఖమ్మం కాంగ్రెస్‌లో సెగలు పుట్టిస్తున్న 'వలసలు': విధేయులు వర్సెస్ వలస నేతలు! Sat, Jan 24, 2026, 01:26 PM
ఖమ్మం గడ్డపై పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌కు ఘనస్వాగతం: ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని రాక Sat, Jan 24, 2026, 01:17 PM
టీ-హబ్ వైభవం చెక్కుచెదరకూడదు: ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్! Sat, Jan 24, 2026, 01:12 PM
సరస్వతి పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Sat, Jan 24, 2026, 12:16 PM
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 2 లక్షల ఆర్థిక సాయం Sat, Jan 24, 2026, 12:13 PM
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ డైరీలు అందజేత Sat, Jan 24, 2026, 12:10 PM
స్కూల్ కాంప్లెక్స్ శిక్షణా సమావేశం సందర్శిన Sat, Jan 24, 2026, 12:08 PM
మిర్యాలగూడలో ఓట్ల గందరగోళం Sat, Jan 24, 2026, 11:34 AM
మున్సిపల్ ఎన్నికల్లో కవిత జాగృతి పోటీ! Sat, Jan 24, 2026, 11:28 AM
ఒకే నంబర్ ప్లేట్‌తో నాలుగు బైకులు.. చలాన్లు మాత్రం ఒక్కరికే! Sat, Jan 24, 2026, 11:04 AM
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డుమ్మా కొడితే ఇంటికే! Sat, Jan 24, 2026, 10:54 AM
గణతంత్ర దినోత్సవం: డ్రోన్లు, పారా గ్లైడర్లపై నిషేధం Sat, Jan 24, 2026, 10:19 AM
ఫోన్ ట్యాపింగ్ విచారణ.. ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు.. ఇదంతా పొలిటికల్ డ్రామా! Fri, Jan 23, 2026, 10:42 PM
ఫోన్ ట్యాపింగ్ విచారణ: ‘ఆ వార్తలు పచ్చి అబద్ధం’.. లీకులపై కేటీఆర్ ఫైర్! Fri, Jan 23, 2026, 10:36 PM
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి: కేంద్రానికి హరీశ్ రావు లేఖ Fri, Jan 23, 2026, 10:33 PM
మేడారం జాతర ఏర్పాట్లకు కేంద్రం భారీ నిధులు: పర్యాటక హబ్‌గా మారనున్న ములుగు జిల్లా! Fri, Jan 23, 2026, 10:29 PM
ఫోన్ ట్యాపింగ్ కేసు: కేటీఆర్ సుదీర్ఘ విచారణ.. కీలక వివరాలు వెల్లడించిన సిట్ చీఫ్ సజ్జనార్ Fri, Jan 23, 2026, 10:26 PM
ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్న కేటీఆర్ Fri, Jan 23, 2026, 09:22 PM
కేటీఆర్ వాంగ్మూలం రికార్డు చేసిన సిట్ అధికారులు Fri, Jan 23, 2026, 08:48 PM
కోదాడ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక సంఘం నూతన కార్యవర్గం Fri, Jan 23, 2026, 08:25 PM
చేనేత రంగానికి అండగా ప్రభుత్వం: లబ్ధిదారులకు రుణమాఫీ చెక్కుల పంపిణీ Fri, Jan 23, 2026, 08:20 PM
మేడారం జాతరకు.. నిధులు మంజూరు చేసిన కేంద్రం Fri, Jan 23, 2026, 08:20 PM
ఈడీ ముందుకు మిథున్ రెడ్డి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 7 గంటల పాటు ముగిసిన సుదీర్ఘ విచారణ Fri, Jan 23, 2026, 08:18 PM
ఫోన్ ట్యాపింగ్ కలకలం.. సిట్ ముందు కేటీఆర్ సుదీర్ఘ విచారణ Fri, Jan 23, 2026, 08:17 PM
సహాయం చేయబోతే 'ఫోన్' ఫసక్: ఖమ్మంలో వినూత్న రీతిలో మొబైల్ చోరీ! Fri, Jan 23, 2026, 08:13 PM
డ్రంకన్ డ్రైవ్‌లో దొరికితే.. ఆఫీస్‌, కాలేజీలకు లెటర్..! Fri, Jan 23, 2026, 08:03 PM
నిబంధనల్లో కీలక మార్పులు, అలా చేస్తే ఉద్యోగం ఊడినట్లే Fri, Jan 23, 2026, 07:58 PM
పటాన్చెరులో తొలి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం.. Fri, Jan 23, 2026, 07:58 PM
కొండగట్టు అంజన్న గుడి ముందు అర్చకుల నిరసన, అసలు కారణం Fri, Jan 23, 2026, 07:54 PM
ఏ బొక్కలో ఉన్న పట్టుకొస్తామంటూ..పోలీసులకు హరీశ్ రావు తీవ్ర హెచ్చరికలు.! Fri, Jan 23, 2026, 07:50 PM
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన కేటీఆర్ సిట్ విచారణ Fri, Jan 23, 2026, 07:47 PM
చేనేత లబ్ధిదారులకు రుణమాఫీ చెక్కులు Fri, Jan 23, 2026, 07:46 PM
కేటీఆర్ వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ ఫైర్ Fri, Jan 23, 2026, 07:35 PM
ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతలో భాగమే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు Fri, Jan 23, 2026, 05:19 PM
ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు.. సిట్ విచారణలో కేటీఆర్.. కేసీఆర్ టార్గెట్‌గానే ప్రశ్నల పరంపర? Fri, Jan 23, 2026, 05:18 PM
నిరుద్యోగులకు వరం.. శాతవాహన వర్సిటీలో భారీ మెగా జాబ్ మేళా! Fri, Jan 23, 2026, 05:11 PM
మునుగోడులో 'మద్యం' సెగ: ఎమ్మెల్యే అనుచరులు వర్సెస్ ఎక్సైజ్ అధికారులు Fri, Jan 23, 2026, 04:54 PM
సింగరేణిలో కేంద్ర బృందం తనిఖీలు: నైనీ బ్లాక్ టెండర్లు, నిధుల మళ్లింపుపై ఆరా Fri, Jan 23, 2026, 04:44 PM
అక్షర దీవెన.. గుండంపల్లిలో విద్యార్థులకు అక్షరాభ్యాసం, విద్యా సామగ్రి పంపిణీ Fri, Jan 23, 2026, 04:41 PM
కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌కు వరుస ఓటములు తప్పవు: మంత్రి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తు Fri, Jan 23, 2026, 04:34 PM
తార డిగ్రీ కళాశాలలో ఘనంగా నేతాజీ జయంతి: స్వాతంత్ర్య పోరాట యోధుడికి ఘన నివాళి Fri, Jan 23, 2026, 04:32 PM
దేశభక్తికి నిలువెత్తు రూపం నేతాజీ: ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి నివాళి Fri, Jan 23, 2026, 04:30 PM
కొర్పోల్ గ్రామసభలో 'మద్యం' యుద్ధం: బెల్ట్ షాపుల రద్దుకు మహిళల పట్టు.. సర్పంచ్ కీలక నిర్ణయం! Fri, Jan 23, 2026, 04:25 PM
గోపాల్‌న‌గ‌ర్‌లో పార్కును కాపాడిన హైడ్రా Fri, Jan 23, 2026, 04:01 PM
చదువుల తల్లి సరస్వతిని ప్రతి విద్యార్థులు పూజించాలి Fri, Jan 23, 2026, 03:55 PM
సరస్వతి శిశు మందిర్ లో సామూహిక అక్షరాభ్యాసం Fri, Jan 23, 2026, 03:53 PM
దుర్గం చెరువులోకి దూకి వ్యక్తి ఆత్మహత్య Fri, Jan 23, 2026, 03:50 PM
రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది: సబితా ఇంద్రారెడ్డి Fri, Jan 23, 2026, 03:45 PM
రాజకీయ కక్షలు ఉంటే బీఆర్‌ఎస్‌ నేతల జైలులో ఉండేవారు : మహేశ్‌కుమార్‌ గౌడ్‌ Fri, Jan 23, 2026, 03:42 PM
3 ఎక‌రాల‌ను ఆక్ర‌మించి మామిడితోట వేసిన న‌ల్ల‌మ‌ల్లారెడ్డి Fri, Jan 23, 2026, 02:35 PM
దాబాలో యువకుల బీభత్సం Fri, Jan 23, 2026, 02:22 PM
నేతాజీ ఆశయాలు యువతకు ఆదర్శం: ఎమ్మెల్యే Fri, Jan 23, 2026, 02:18 PM
ఆయిల్‌పామ్‌ తో అధిక లాభాలు Fri, Jan 23, 2026, 12:38 PM
స్వాతంత్ర సమరయోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని.. Fri, Jan 23, 2026, 12:12 PM
ఎన్ని కేసులు పెట్టినా సింహంలా గర్జిస్తాం.. హరీష్ రావు Fri, Jan 23, 2026, 12:07 PM
అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంపై దేశద్రోహ చట్టం: రవి రాజ్ రాథోడ్ డిమాండ్ Fri, Jan 23, 2026, 12:06 PM
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. బియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ Fri, Jan 23, 2026, 12:04 PM
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధం: కలెక్టర్ Fri, Jan 23, 2026, 11:18 AM
జాతీయ ఓటరు దినోత్సవం: ప్రజలను చైతన్యపరచాలని ఆదేశం Fri, Jan 23, 2026, 11:10 AM
సన్నబియ్యంతోపాటు నిత్యవసరాలు పంపిణీ: మంత్రి ఉత్తమ్ Fri, Jan 23, 2026, 10:51 AM
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు Fri, Jan 23, 2026, 10:20 AM