కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ
Mon, Jan 26, 2026, 07:26 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 02:52 PM
నార్కట్పల్లి మండలం గోపలాయిపల్లి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఫిబ్రవరి 1న జరిగే శ్రీ స్వామి వారి తిరు కళ్యాణానికి హాజరు కావాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు మంగళవారం ఆలయ ఈవో మరియు గ్రామ సర్పంచ్ మచ్చ జయసుధ ముత్యాలు అధికారికంగా బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఆహ్వానం ద్వారా ఎమ్మెల్యేను తిరు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.