కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ
Mon, Jan 26, 2026, 07:26 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 02:08 PM
మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంది. రేపటి నుంచి సమ్మక్క, సారక్క జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారి సేవలో పాల్గొంటున్నారు. మహిళా భక్తులు ఆలయం ముందు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.