కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోదండరాం స్పష్టీకరణ
Mon, Jan 26, 2026, 07:26 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:03 AM
నాగార్జునసాగర్ - హైదరాబాద్ రహదారిపై యాచారం పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన నలుగురు నల్గొండ జిల్లా మర్రిగూడెం నుంచి నగరానికి తిరిగి వస్తుండగా, ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వైపు వెళ్తున్న కారు రాంగ్ రూట్లో వచ్చి వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఫిర్యాదులు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.