by Suryaa Desk | Sat, Jul 13, 2024, 04:58 PM
బిజెపి సంగారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు శివంగుల నాగరాజును నియమిస్తూ పట్టణ అధ్యక్షుడు ద్వారక రవి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. ద్వారకా రవి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలు ఇప్పటినుంచి సమాజం కావాలని కోరారు కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగరాజు, వాసు నాయకులు పాల్గొన్నారు.