కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Sat, Aug 10, 2024, 03:08 PM
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కొరివిపాడు, మెన్నిపాడు, బొంకూర్ గ్రామాల్లోని రైతులు ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్. డి. ఎఫ్. సి. బ్యాంకుల నందు వ్యవసాయ ఋణాలు తీసుకోవడం జరిగినది. మా పై దయ ఉంచి ఈ ప్రభుత్వం యందు ఋణాలు మాఫీ చేయాలని కోరారు. రైతు రుణమాఫీ పై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డికి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు వినతి పత్రం జరిగినది. దీనికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.