కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Sat, Aug 10, 2024, 03:29 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం శనివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.