మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి.. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్
 

by Suryaa Desk | Wed, Oct 02, 2024, 06:45 PM

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై వస్తున్న ట్రోలింగ్స్‌ను తిప్పికొట్టే క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ.. వ్యక్తిగత విమర్శలకు దిగడంతో.. ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కేటీఆర్‌పై విమర్శలు చేసే క్రమంలో అక్కినేని కుటుంబం గురించి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో హీరో అక్కినేని నాగార్జున ట్విటర్ వేదికగా స్పందించారు.


"గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలనg, మీ ప్రత్యర్ధులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను" అంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఇక తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య-సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్ల కెరీర్‌ను కేటీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా పలువురు హీరోయిన్లకు డ్రగ్స్‌ అలవాటు చేశారని.. కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా నాగార్జున ట్వీట్ చేశారు.


ఇక ఇదే వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రెండు ఫోటోలను కూడా హరీష్ రావు షేర్ చేశారు. ప్రత్యర్థులు వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటే వారి వద్ద ఒక్క రాజకీయ ఆరోపణ కూడా లేదని చెప్పారు. అసత్య ఆరోపణలు వ్యక్తిగత దూషణలకు దారితీస్తాయని.. అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రత్యర్థుల వ్యక్తిత్వంపై దాడి చేస్తారని ఉన్న కొటేషన్లను హరీష్ రావు షేర్ చేశారు.

కేటీఆర్, నాగార్జునలపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు Wed, Oct 02, 2024, 07:08 PM
'నాగ చైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణం'.. కొండా సురేఖ సంచలన కామెంట్స్ Wed, Oct 02, 2024, 07:06 PM
మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. రాహుల్ కోసం లూటీఫికేషన్: కేటీఆర్ Wed, Oct 02, 2024, 07:00 PM
మైనర్ బాలికతో ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన Wed, Oct 02, 2024, 06:57 PM
మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించిన కార్పొరేటర్ Wed, Oct 02, 2024, 06:56 PM
నగ్న ఫొటోలు పంపిస్తావా? లేదా?.. యువకుడికీ తప్పని వేధింపులు Wed, Oct 02, 2024, 06:55 PM
ఎన్ కన్వెన్షన్‌ను కూల్చకుండా కేటీఆర్ పెట్టిన కండీషన్ ఇదే.. మరో బాంబ్ పేల్చిన కొండా సురేఖ Wed, Oct 02, 2024, 06:50 PM
మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి.. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్ Wed, Oct 02, 2024, 06:45 PM
కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Wed, Oct 02, 2024, 06:36 PM
తెలంగాణ వ్యాప్తంగా మొదటి రోజు బతుకమ్మ సంబురాలు Wed, Oct 02, 2024, 06:31 PM
మినీస్టేడియం మంజురు చేయాలని వినతి Wed, Oct 02, 2024, 06:30 PM
డేటా సరిగా లేకపోవడం వల్లే రుణమాఫీ ఆలస్యమవుతోందని జగ్గారెడ్డి వెల్లడి Wed, Oct 02, 2024, 05:34 PM
కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన సబితా ఇంద్రారెడ్డి Wed, Oct 02, 2024, 04:07 PM
హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేశానని కొండా సురేఖ అనలేదా? అని ప్రశ్న Wed, Oct 02, 2024, 03:39 PM
తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న బీజేపీ ఎంపీ Wed, Oct 02, 2024, 03:03 PM
తెలంగాణ మోడల్ స్కూల్ నందు ఘనంగా బతుకమ్మ సంబరాలు Wed, Oct 02, 2024, 03:01 PM
హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అన్న సురేఖ Wed, Oct 02, 2024, 03:01 PM
అనాధికారికంగా ప్రెస్, పోలీస్, ఆర్మీ స్టిక్కర్ వేసుకున్న వారికి కఠిన చర్యలు తప్పవు Wed, Oct 02, 2024, 02:59 PM
కేటీఆర్ కాన్వాయి పై దాడిని ఖండిస్తున్నాను Wed, Oct 02, 2024, 02:56 PM
గ్రామ సమస్యలు పరిష్కరించాలి Wed, Oct 02, 2024, 02:54 PM
దసరా ఉత్సవాల సందర్భంగా అత్యవసర సమావేశం Wed, Oct 02, 2024, 02:52 PM
ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సయోధ్య ఉన్నట్లుగా కనిపించడం లేదన్న కేటీఆర్ Wed, Oct 02, 2024, 02:52 PM
మున్నేరు వంతెన మీద నుంచి కిందకు దూకిన వ్యక్తిని ఆసుపత్రి తరలించిన ట్రాఫిక్ పోలీసులు Wed, Oct 02, 2024, 02:50 PM
బీసీ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Wed, Oct 02, 2024, 02:48 PM
మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు 74 వ జయంతి వేడుకలు.. Wed, Oct 02, 2024, 02:46 PM
తెలంగాణ ఆడ బిడ్డలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు Wed, Oct 02, 2024, 02:44 PM
ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి హానరి డాక్టరేట్ అందుకున్న చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ Wed, Oct 02, 2024, 02:42 PM
కుత్బుల్లాపూర్ కు మెట్రో సేవలను విస్తరించాలి.. ఎమ్మెల్యే కెపి.వివేకానంద్... Wed, Oct 02, 2024, 02:39 PM
భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ద్వజం Wed, Oct 02, 2024, 02:33 PM
ముందస్తు బతుకమ్మ వేడుకలు Wed, Oct 02, 2024, 02:30 PM
బుగ్గారం జిపి నిధుల దుర్వినియోగంపై అధికారుల నిర్లక్ష్యం Wed, Oct 02, 2024, 02:26 PM
మియాపూర్ ప్రభుత్వ భూమల్లో అక్రమ నిర్మాణాలు తొలగించి ప్రజల ఆస్తులు కాపాడాలి Wed, Oct 02, 2024, 02:21 PM
శ్రీ ఆదర్శ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు Wed, Oct 02, 2024, 02:17 PM
బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి Wed, Oct 02, 2024, 02:14 PM
పిల్లలపట్ల తల్లిదండ్రులు తస్మాస్ జాగ్రత్త Wed, Oct 02, 2024, 02:10 PM
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బతుకమ్మ సంబురాలు Wed, Oct 02, 2024, 02:09 PM
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.. Wed, Oct 02, 2024, 02:06 PM
యాసంగిలో వేరుశనగ సాగుపై రైతులకు అవగాహన Wed, Oct 02, 2024, 02:05 PM
పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ భాద్యత గా గుర్తించాలి.. Wed, Oct 02, 2024, 02:04 PM
మెట్రోరైల్ పెయిడ్ పార్కింగ్ ను విరమించుకోవాలి Wed, Oct 02, 2024, 02:02 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Wed, Oct 02, 2024, 01:57 PM
అందరి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ - సరితమ్మ Wed, Oct 02, 2024, 01:55 PM
జూలకల్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు Wed, Oct 02, 2024, 01:53 PM
ఘనంగా మాజీ ప్రధాని జయంతి Wed, Oct 02, 2024, 01:51 PM
బీఆర్ఎస్ నేత‌పై ఫోర్జ‌రీ కేసు న‌మోదు Wed, Oct 02, 2024, 01:32 PM
ఎంపీడీవో ఆఫీస్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుక Wed, Oct 02, 2024, 01:31 PM
బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ట్యూషన్ మాస్టర్ Wed, Oct 02, 2024, 01:29 PM
మంత్రివర్గ రేసులో ఆ ఆరుగురే! Wed, Oct 02, 2024, 01:20 PM
సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని.. మోసం చేసిన వ్యక్తి.. మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య Wed, Oct 02, 2024, 08:12 AM
భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం: ఆర్డీఓ Wed, Oct 02, 2024, 08:09 AM
నేటి నుంచి బతుకమ్మ సంబరాలు Wed, Oct 02, 2024, 08:03 AM
24 క్యారెట్ల 10 బంగారం గ్రాముల ధర.. Wed, Oct 02, 2024, 07:33 AM
వామ్మో బాబోయ్... కడ్పల్ శివారులో చిరుత పులి Wed, Oct 02, 2024, 07:29 AM
కూల్చేసిన ఇంట్లో చిన్నారులు.. కన్నీళ్లు పెట్టించే వీడియో.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ Tue, Oct 01, 2024, 11:07 PM
తండ్రీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! వాట్ ఏ మూమెంట్ Tue, Oct 01, 2024, 10:56 PM
దసరాకు 6 వేల ప్రత్యేక బ‌స్సులు, హైదరాబాద్ శివారు నుం Tue, Oct 01, 2024, 10:55 PM
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తేనే, లేదంటే అది ఆప్షనల్ Tue, Oct 01, 2024, 10:53 PM
తెలంగాణలో వైన్సులు, మాంసం దుకాణాలు బంద్.. పెత్తరమాస వేళ పెద్ద సమస్యే వచ్చిందిగా Tue, Oct 01, 2024, 10:46 PM
తెలంగాణలో మరో కొత్త రైల్వేలైన్.. ఈ రూట్‌లోనే Tue, Oct 01, 2024, 10:44 PM
హైదరాబాద్ నగరవాసులను వణికిస్తున్న ఆర్బీ-ఎక్స్ గుర్తు Tue, Oct 01, 2024, 09:50 PM
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి Tue, Oct 01, 2024, 09:47 PM
మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు, ఎప్పట్నుంచంటే Tue, Oct 01, 2024, 09:46 PM
అమ్రాబాద్‌‌‌‌ టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌లో జంగిల్‌‌‌‌ సఫారీ.. ట్రెక్కింగ్‌‌‌‌కు ఛాన్స్‌‌‌‌, టూర్ ప్యాకేజీ వివరాలివే.. Tue, Oct 01, 2024, 09:44 PM
ఒక తమ్ముడిగా కొండా సురేఖకు అండగా ఉంటా.. బీజేపీ ఎంపీ Tue, Oct 01, 2024, 09:41 PM
గుడిహత్నూర్ ఎన్‌హెచ్ 44పై ఘోర రోడ్డుప్రమాదం Tue, Oct 01, 2024, 07:32 PM
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి Tue, Oct 01, 2024, 07:28 PM
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి Tue, Oct 01, 2024, 07:28 PM
ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలకు ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్‌ Tue, Oct 01, 2024, 07:27 PM
రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ Tue, Oct 01, 2024, 07:12 PM
గణేష్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు Tue, Oct 01, 2024, 07:10 PM
సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తా: మైనంపల్లి Tue, Oct 01, 2024, 07:01 PM
డీజే, ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం.. సీపీ ఉత్తర్వులు, ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష Tue, Oct 01, 2024, 06:56 PM
దొంగతనాలు జరగకుండా ఉండేందుకు,,,,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి Tue, Oct 01, 2024, 06:50 PM
అబ్దుల్ కలాం కూడా తిరుమలలో ఆ పని చేశారు.. లడ్డూ వివాదంపై బీజేపీ ఎంపీ Tue, Oct 01, 2024, 06:43 PM
కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్న మరాట్వాడ గులాబీ నేతలు,,,,ఎన్సీపీలో విలీనం వార్తలు Tue, Oct 01, 2024, 06:39 PM
తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు Tue, Oct 01, 2024, 04:26 PM
హైదరాబాద్ పోలీసుల నయా రూల్స్ Tue, Oct 01, 2024, 04:13 PM
జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు Tue, Oct 01, 2024, 04:12 PM
మాజీ ఎంపీపీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే Tue, Oct 01, 2024, 04:10 PM
దసరా సెలవులు ప్రైవేట్ టీచర్స్ కి కూడా అమలు చేయాలి Tue, Oct 01, 2024, 03:58 PM
దళిత విద్యార్థిని ఆదుకున్న సుప్రీం కోర్టు Tue, Oct 01, 2024, 03:44 PM
ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు Tue, Oct 01, 2024, 03:42 PM
బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే Tue, Oct 01, 2024, 03:40 PM
సీఎం రేవంత్ పై KTR ఘాటు వ్యాఖ్యలు Tue, Oct 01, 2024, 03:38 PM
గ్రామపంచాయతీ వర్కర్స్ కు రెండో పిఆర్సి వర్తింపచేయాలి Tue, Oct 01, 2024, 03:32 PM
కేటీఆర్‌పై దాడిని ఖండించిన హరీష్ రావు Tue, Oct 01, 2024, 03:18 PM
గ్రామపంచాయతీ వర్కర్స్ కు రెండో పిఆర్సి వర్తింపచేయాలి Tue, Oct 01, 2024, 02:54 PM
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం Tue, Oct 01, 2024, 02:51 PM
లగ్జరీ బస్సులో అదనంగా పది సీట్లు కేటాయించాలని వినతి Tue, Oct 01, 2024, 02:45 PM
కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణికి 131 దరఖాస్తులు Tue, Oct 01, 2024, 02:41 PM
తాత్కాలికంగా వేస్తున్న రేకుల షెడ్డు నిర్మాణ పనులను Tue, Oct 01, 2024, 02:34 PM
గూడూరు మండల కేంద్రం లో విసృతంగా పర్యటించి Tue, Oct 01, 2024, 02:33 PM
ప్రతి ఉద్యోగికి పదివి విరమణ తప్పనిసరి Tue, Oct 01, 2024, 02:28 PM
టౌన్ ప్లానింగ్ అధికారిగా మున్సిపల్ కు శరభ లింగం సేవలు మరువలేనివి Tue, Oct 01, 2024, 02:22 PM
అంగన్వాడి కేంద్రంలో వయావృద్ధుల దినోత్సవం Tue, Oct 01, 2024, 02:19 PM
ధర్నాకు భారీ ఎత్తున తరలి వెళ్లిన Tue, Oct 01, 2024, 02:14 PM
అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి Tue, Oct 01, 2024, 02:12 PM
హోంగార్డ్ గోపాల్‌ను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు Tue, Oct 01, 2024, 02:09 PM
కేటీఆర్ కారుపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు Tue, Oct 01, 2024, 02:02 PM
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు Tue, Oct 01, 2024, 01:56 PM
ప్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం Tue, Oct 01, 2024, 01:47 PM
నూతనంగా డిజిటల్ ఎక్స్- రే మ్యాచిన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ Tue, Oct 01, 2024, 01:45 PM
బోనకల్లు పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా సందర్శించిన పోలీస్ కమిషనర్ Tue, Oct 01, 2024, 01:43 PM
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన పీసీసీ సభ్యులు Tue, Oct 01, 2024, 01:41 PM
"స్వచ్ఛత హి సేవ" లో యువకులు పాల్గొనాలి Tue, Oct 01, 2024, 01:37 PM
ఖమ్మం కమిషనరేట్లో పట్టుబడిన 624 కిలోల గంజాయి దహనం Tue, Oct 01, 2024, 01:35 PM
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది Tue, Oct 01, 2024, 01:32 PM
మంత్రి ని విమర్శిస్తే నాలుక చీరేస్తాం Tue, Oct 01, 2024, 01:29 PM
నరసింహులగూడెం వాసికి డీఎస్సీలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ Tue, Oct 01, 2024, 01:26 PM
పుప్పాలగూడలో థార్ కారు బీభత్సం.. Tue, Oct 01, 2024, 01:22 PM
మంగుళరం.. మా ఊరి ఎల్లమ్మ జాతర Tue, Oct 01, 2024, 01:16 PM
రుణమాఫీ కాలేదని... ఆర్ధిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య Tue, Oct 01, 2024, 12:59 PM
624 కిలోల ఎండు గంజాయిని అటవీ ప్రాంతంలో నిర్వీర్యం Tue, Oct 01, 2024, 12:17 PM
తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు Tue, Oct 01, 2024, 12:12 PM
ఆలయం వద్ద మందుబాబుల వీరంగం Tue, Oct 01, 2024, 12:11 PM
తుక్కుగూడలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన వీడియోను పోస్ట్ చేసిన కేటీఆర్ Tue, Oct 01, 2024, 12:01 PM
బల్దియాలో దొంగలు పడ్డారు Tue, Oct 01, 2024, 11:55 AM
మూసీలో ఇండ్ల కూల్చివేత ప్రారంభం Tue, Oct 01, 2024, 11:20 AM
24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర.. Tue, Oct 01, 2024, 10:46 AM
నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత Tue, Oct 01, 2024, 10:37 AM
పలు సమస్యలపై ఎంపీకి వినతి పత్రం Tue, Oct 01, 2024, 10:14 AM
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలి Tue, Oct 01, 2024, 10:13 AM
హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM
సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు Mon, Sep 30, 2024, 08:55 PM
రుణమాఫీ కాని అన్నదాతల భారీ శుభవార్త.. 5 లక్షల రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ. Mon, Sep 30, 2024, 08:50 PM
చార్మినార్ కూల్చాలని చెబితే కూల్చేస్తారా..? 'హైడ్రా' కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం Mon, Sep 30, 2024, 08:17 PM
ఈ ప్రాంతాల మధ్య,,,,రాష్ట్రంలో కొత్త 4 లైన్ నేషనల్ హైవే Mon, Sep 30, 2024, 08:14 PM
ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల సాగు.. మూడేళ్లపాటు ప్రభుత్వ సాయం Mon, Sep 30, 2024, 08:12 PM
ఆ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు, మా లక్ష్యం అదే.. రంగనాథ్ Mon, Sep 30, 2024, 08:10 PM
తెలంగాణ మినీ మాల్దీవులు.. తక్కువ బడ్జెట్‌లో హాలీడే ట్రిప్ Mon, Sep 30, 2024, 08:08 PM
కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చేస్తోంది? : కేటీఆర్ Mon, Sep 30, 2024, 08:05 PM
పదేళ్లలో మూసీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు వెలిశాయన్న సీతక్క Mon, Sep 30, 2024, 07:51 PM
స్క్రీన్ టైం పెరుగుతోందా..? అయితే మీ గుండెకు ముప్పే Mon, Sep 30, 2024, 07:51 PM
ఆ కన్వెన్షన్‌లో వాటాలు.. అందుకే హరీష్ రావు డ్రామాలు.. కాంగ్రెస్ ఎంపీ Mon, Sep 30, 2024, 07:45 PM
మియాపూర్‌లో మహిళ దారుణ హత్య Mon, Sep 30, 2024, 07:41 PM
హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్లు.. భారీగా డబ్బు ఆదా Mon, Sep 30, 2024, 07:40 PM
పట్టు లంగాతో ముస్తాబై వచ్చి.. స్కూల్ బస్సు కింద నలిగిపోయిన పాప Mon, Sep 30, 2024, 07:33 PM
దసరాలోపు నియామకాలు, గ్రూప్-1 రిజల్ట్స్ అప్పుడే Mon, Sep 30, 2024, 07:27 PM
మోసానికి మారు పేరు రేవంత్ : ఈటల రాజేందర్ Mon, Sep 30, 2024, 07:23 PM
ప్రజావాణి కార్యక్రమంలోని దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు Mon, Sep 30, 2024, 07:20 PM
కాంగ్రెస్ 30 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించిందని రేవంత్ రెడ్డి వెల్లడి Mon, Sep 30, 2024, 07:07 PM
విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే Mon, Sep 30, 2024, 06:50 PM
తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ చేయాలి Mon, Sep 30, 2024, 06:50 PM
రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ Mon, Sep 30, 2024, 06:45 PM
హైదరాబాద్ లో భారీ వర్షం.. Mon, Sep 30, 2024, 06:44 PM
తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు Mon, Sep 30, 2024, 06:37 PM
డిజిటల్ కార్డులపై అధికారులతో సీఎం సమీక్ష Mon, Sep 30, 2024, 06:29 PM
సోషల్ మీడియాలో రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ ఫొటో Mon, Sep 30, 2024, 05:44 PM
శ్రీధర్ బాబు చదువుకున్నవాడని గౌరవం ఉండేదన్న కేటీఆర్ Mon, Sep 30, 2024, 04:57 PM
రేవంత్ రెడ్డి లక్కీ డ్రాలో వచ్చినట్లు ప్రజలు హఠాత్తుగా రాలేదు : కేటీఆర్ Mon, Sep 30, 2024, 04:34 PM
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత Mon, Sep 30, 2024, 04:30 PM
నాలాపై ఉన్న హైడ్రా ఆఫీస్‌తో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేయాలన్న కేటీఆర్ Mon, Sep 30, 2024, 04:30 PM
ముందస్తు బతుకమ్మ వేడుకలు Mon, Sep 30, 2024, 04:25 PM
చెత్త బుట్టలను పంపిణీ చేసిన కౌన్సిలర్ Mon, Sep 30, 2024, 04:21 PM
రైస్ మిల్లర్ల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే Mon, Sep 30, 2024, 04:20 PM
అంబారిపేటలో పౌరహక్కుల దినోత్సవ సమావేశం Mon, Sep 30, 2024, 04:17 PM
పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుంది: సీపీ Mon, Sep 30, 2024, 04:07 PM
PVNR ఎక్స్ ప్రెస్ వేపై కారు బీభత్సం Mon, Sep 30, 2024, 04:07 PM
పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి Mon, Sep 30, 2024, 04:03 PM
గీత కార్మికుల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే Mon, Sep 30, 2024, 04:03 PM
గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో పోషక ఆహార విలువల గురించి అవగాహన Mon, Sep 30, 2024, 04:02 PM
డెంగ్యూ జ్వరంతో మహిళ మృతి Mon, Sep 30, 2024, 04:02 PM
గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ Mon, Sep 30, 2024, 03:59 PM
ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య Mon, Sep 30, 2024, 03:56 PM
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి Mon, Sep 30, 2024, 03:53 PM
ఫిబ్రవరిలో నూతన డీఎస్సీ..? Mon, Sep 30, 2024, 03:48 PM
అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి Mon, Sep 30, 2024, 03:47 PM
గుండెపోటుతో వ్యక్తి మృతి Mon, Sep 30, 2024, 03:45 PM
ఫిబ్రవరిలో నూతన డీఎస్సీ..? Mon, Sep 30, 2024, 03:41 PM
కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు Mon, Sep 30, 2024, 03:34 PM
హైదరాబాద్ మీర్ చౌక్ లో కారు బీభత్సం.. Mon, Sep 30, 2024, 03:31 PM
హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుంది: బండి సంజయ్ Mon, Sep 30, 2024, 03:27 PM
డ్రైవర్ నిర్లక్ష్యంతో ...మనోజ్ఞ అనే విద్యార్థి మృతి Mon, Sep 30, 2024, 03:12 PM
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 1000 మందికిపైగా రైతు ఆత్మహత్యలు: బీజేపీ Mon, Sep 30, 2024, 03:09 PM
సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి పోలీస్ యాక్ట్ Mon, Sep 30, 2024, 03:04 PM
ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు! Mon, Sep 30, 2024, 03:00 PM
అనిల్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ Mon, Sep 30, 2024, 02:33 PM
సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు Mon, Sep 30, 2024, 02:32 PM
విద్యుత్ శాఖ తరపున మంజూరైన రూ.5 లక్షల చెక్కు అందజేత Mon, Sep 30, 2024, 02:22 PM
చార్మినార్ కూడా కూల్చేస్తారా..? రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ Mon, Sep 30, 2024, 01:06 PM
హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు : బండి సంజయ్ Mon, Sep 30, 2024, 12:25 PM
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం Mon, Sep 30, 2024, 11:38 AM
3 నుంచి బాసరలో దసరా ఉత్సవాలు.కు సర్వం సిద్ధం Mon, Sep 30, 2024, 11:14 AM
చంచల్‌గూడ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల దగ్గర హైటెన్షన్ Mon, Sep 30, 2024, 10:58 AM
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్ Mon, Sep 30, 2024, 10:39 AM
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి Mon, Sep 30, 2024, 10:37 AM
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి Mon, Sep 30, 2024, 10:37 AM
ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు Sun, Sep 29, 2024, 10:52 PM
అక్టోబర్ 3 నుంచే,,,,తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు Sun, Sep 29, 2024, 10:51 PM
తెలంగాణ ఆర్టీ తీపి కబురు.. దసరా నుంచి ఇంటింటికి, ఇక ఇబ్బందుల్లేవ్ Sun, Sep 29, 2024, 10:49 PM
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. దసరాకు ఇలా అయితే కష్టమే Sun, Sep 29, 2024, 10:47 PM