|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 03:32 PM
హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బిచ్కుంద సీఐ నరేశ్ తెలిపారు. శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్లో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు.
బిహార్ చెందిన అంటు కుమార్ హన్గుల్లో మనీష్ కు మద్యం తాగించి హత్య చేసి పరారయ్యాడు. బిచ్కుంద మండలం హస్తుల్ గ్రామంలో 2024లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.