![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 12:22 PM
తెలంగాణలో కాంగ్రెస్‌లో కొత్త మంత్రిపదవులు ఎవరిని వరించనున్నాయనే చర్చ మొదలైంది. 6 మంత్రి పదవులకు 36 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఉగాదిలోపు 4 లేదా 5 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌లకు మంత్రి పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయిందని, విజయశాంతి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.