బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 02:53 PM
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలో అర్ధరాత్రి ఇళ్ల మధ్య చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కాగా వారం రోజుల్లో మూడుసార్లు చిరుత పులి సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు.దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లో మూడుసార్లు చిరుత పులి సంచరించడంతో.. భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు దృష్టి సారించి, చిరుతల సంచారాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.