|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 02:58 PM
దేవరకొండ నియోజకవర్గం తూర్పుపల్లి గ్రామం కోమటి తండాకు చెందిన అంబోతు బాలు భారతి బోడి కుమార్తె అంబోతు అనూష దేవరకొండ.
గిరిజన బాలికల గురుకుల పాఠశాల 2025 సంవత్సరంలో 600 మార్కులకు గాను 560 మార్కులు సాధించారు. ఇట్టి సందర్భంగా పాఠశాల సిబ్బంది, పలువురు కుటుంబ సభ్యులు గురువారం అనుషను అభినందించడం జరిగింది.