బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 12:17 PM
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ 15 వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అలాగే జగిత్యాల 31 వ వార్డులో బీఆర్ఎస్, MIM కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం 60 శాతం మేర కొనసాగిన పోలింగ్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా ఉన్న 14వ వార్డు తెల్థారుపల్లిలో ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు..