బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 12:55 PM
మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు వేశారు.తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్‌లోని సన్‌ఫ్లవర్ హైస్కూల్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శిస్తూ, ప్రజలు అభివృద్ధి వైపు నిలబడాలని కోరారు.