బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:28 PM
ఆన్‌లైన్ లోన్ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితుల అరెస్ట్. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కీలక ఆపరేషన్. అరెస్ట్ అయిన వారిలో వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో లోన్ ప్రకటన చూసి, దానిని ఓపెన్ చేసిన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ. మరుసటి రోజు ముద్రా లోన్ సర్వీసెస్ అధికారిగా మహిళతో పరిచయం చేసుకున్న కిలా పవన్ కుమార్. రూ. 3 లక్షల లోన్ మంజూరు అయిందని నమ్మబలికిన నిందితులు. ప్రాసెసింగ్ ఫీజు లేదని చెప్పి ఆధార్, పాన్ వివరాల సేకరణ. ఇన్సూరెన్స్, TDS పేర్లతో బాధితురాలి వద్ద నుండి మొత్తం రూ.1,08,274 కాజేసిన నిందితులు