బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:31 PM
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు చిలకలగూడ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ (HC-2708) కు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చేతుల మీదుగా రికార్డు అందజేసి అభినందనలు తెలిపారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కార్యాలయంలో ఈ పురస్కారం ప్రదానం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించాలని ఈ సందర్భంగా సజ్జనార్ సూచించారు.