|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 10:44 AM
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ 2’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే కాసేపటి క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, తెలంగాణలో టికెట్లు హాట్ కేక్స్‌లా అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చేలా కనిపిస్తోంది. ఓవర్సీస్ లోనూ బుకింగ్స్ మొదలయ్యాయి. నార్త్ అమెరికాలో తక్కువ సమయంలోనే లక్ష డాలర్లు అందుకుంది.
Latest News