![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 02:23 PM
'కేసరి చాప్టర్ 2' మూవీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జలియన్‌వాలా బాగ్ పోరుబాటును, భారత స్వాతంత్ర్య పోరాటంలో సి. శంకరన్ నాయర్ పోషించిన పాత్రను వివరించేలా తీశారు.
Latest News