![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:20 AM
నేచురల్ స్టార్ నాని నిర్మించిన మూవీ కోర్టు. ఈ మూవీలో ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఈ మూవీ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Latest News