by Suryaa Desk | Sat, Jul 13, 2024, 10:14 AM
హైదరాబాద్ శంషాబాద్ లోని మల్లికా గార్డెన్ లో బిజెపి విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజి రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి, జిన్నారం మండల నాయకులు, పదాధికారులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.