![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 04:12 PM
రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని నారాయణ విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర పరిసరాలు, కుళ్లిన టమాటాలు, ఆలు, తుప్పు పట్టిన కత్తులు, ఈగలు, బొద్దింకలను గుర్తించారు. ఇక్కడ వండిన ఆహారాన్ని లైసెన్స్ లేని 9 వాహనాల్లో నారాయణ విద్యాసంస్థల హాస్టల్స్‌కు తరలిస్తున్నారు. దీంతో కిచెన్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.