ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:47 PM
రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈనెల 30లోపు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమచేస్తామని వెల్లడించారు.
సోమవారం బడ్జెట్ పద్దుల సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇప్పటికే రైతు భరోసా కోసం రూ.33 వేల కోట్లు సిద్ధం చేశామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ ఎగ్గొడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.