ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:47 PM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన, న్యాయవాది ఇజ్రాయిల్ సోమవారం ఐఎస్ సదన్ లో న్యాయవాది యెర్రబాపు ఇజ్రయిల్ పై దాడి చేసి హత్య చేయటాని నిరసిస్తూ ఇబ్రాహీం పట్నం లొ న్యాయవాదుల నిరసన అడ్వకేట్ల రక్షణ కోసం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేకంగా చట్టం తెచ్చి రక్షణ కల్పించాలని కోరారు. ఇటీవల అడ్వకేట్ల పై హత్యల నేపథ్యంలో రక్షణ కల్పించాలని అడ్వకేట్లు డిమాండ్ చేశారు.