![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 03:25 PM
యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లలో భాగంగా జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని పాకాల గ్రామంలో రైతులు పండించిన పంట దళారుల చేతిలోకి పోకుండా ప్రభుత్వమే మహిళా సంఘాలతో కమిటీ ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్న కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు.