![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 05:02 PM
పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం దేవాలయ కమిటీ, గీత సత్సంగ సమితి ఆధ్వర్యంలో శ్రీ విష్ణు సహస్రనామ యజ్ఞం నిర్వహించారు. శ్రీ మహా గణపతి పూజ, శ్రీ లక్ష్మి అష్టోత్తర విష్ణు సహస్రనామాలు, శ్రీ భగవద్గీత పారాయణం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు, చంద్రకళ, సుజాత జగదీశ్వర్, మోహన్, రాములు, కోటయ్య, చంద్రశేఖర్, లలిత, జ్యోతి, గీత, భాగ్యమ్మ, రాధా తదితరులు పాల్గొన్నారు.