|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 12:32 PM
ఎమ్మెల్యే బాలు నాయక్ శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 6: 30 గంటలకు పట్టణంలోని చర్చి కమాన్ వద్ద రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొంటారు.
10 గంటలకు చందంపేట మండలంలోని పోలేపల్లిలో నల్గొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి ప్రారంభిస్తారు.