|
|
by Suryaa Desk | Tue, Apr 22, 2025, 03:24 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నంది హిల్స్ లోని కేటీఆర్ నివాస కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ఆధ్వర్యంలో రూపొందించబడిన"ఛలో వరంగల్" బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల వాల్ పోస్టర్ ను మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కుత్బుల్లాపూర్ నుంచి భారీ సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.