|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 01:25 PM
కట్టగూరు గ్రామంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాల మహానాడు సోషల్ మీడియా అధ్యక్షుడు గోగు బాల సైదులు అనారోగ్యంతో మరణించడం జరిగింది. అట్టి విషయం తెలుసుకుని నల్గొండ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు లకుమల మధు బాబు మృతదేహానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాల మహానాడు మహిళ అధ్యక్షురాలు స్వర్ణలత, మాల మహానాడు రాష్ట్ర నాయకులు తిరుగమల్ల షాలెమ్ రాజు తదితరులు పాల్గొన్నారు.