|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 03:34 PM
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ కి సమీపాన సుంకులమ్మ సమీపంలో ఉన్నా సూచికల బోర్డు తుప్పు పట్టి ప్రమాద స్థితిలో ఉంది.
సుంకులమ్మ అవ్వ గుడి నుంచి జూరాల డ్యాం రోడ్డుకు పోయే వాహనాలకు దారి చూపడం లేదని పట్టణ ప్రజలు అంటున్నారు. సంబందించిన అధికారులు వెంటనే స్పందించి నూతన సూచికల బోర్డు ఏర్పాటు చేయాలని శుక్రవారం పట్టణప్రజలు, వాహనాదారులు కోరుతున్నారు.