రాత్రిపూట పోస్టల్ సేవలు, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు తపాలా శాఖ సర్వీసులు
Fri, Feb 20, 2026, 06:21 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 04:03 PM
ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బండారి అనూష శనివారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ, పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మహమ్మద్ రోహిత్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.