|
|
by Suryaa Desk | Sat, Nov 18, 2023, 03:52 PM
నటి పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్ర పోషించిన తాజా చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతి దర్శకుడు. శుక్రవారం విడుదలైన ఈసినిమా అంతటా పాజిటివ్ టాక్ అందుకుంది. చిత్ర సక్సెస్‌మీట్ లో పాల్గొన్న పాయల్ మాట్లాడుతూ..'సంతోషాన్ని తెలియజేయడానికి మాటలు రావడం లేదు. నా శ్రమకు తగిన ఫలితం దక్కింది. గత మూడు, నాలుగేళ్లగా ఇలాంటి ఆదరణ కోసమే నేను ఎదురుచూస్తున్నా' అంటూ ఎమోషనల్ అయ్యారు.
Latest News