|
|
by Suryaa Desk | Sat, Jun 22, 2024, 09:52 AM
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్ లోని శాసనసభ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.