by Suryaa Desk | Tue, Sep 24, 2024, 02:35 PM
ఇదే నిజం నెక్కొండ ఈరోజు నెక్కొండ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో లో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఎమ్మార్వో రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు పెండేం రామానంద్ నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ నర్సంపేట కోర్టు ఏ జి పి అడ్వకేట్ బండి.
శివకుమార్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు ఓబీసీ మండల అధ్యక్షుడు మాదాటి శ్రీనివాస్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి కూసుమ చెన్నకేశవులు ఈదునూరి సాయి కృష్ణ షేక్ షబ్బీర్ ఎండి అన్వర్ మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి వరంగల్ జిల్లా ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ శ్రీకాంత్ నాయక్ మాజీ వార్డు సభ్యులు పోలిశెట్టి భానుప్రకాష్ నెక్కొండ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగం ప్రశాంత్ నెక్కొండ మండల సోషల్ మీడియా కన్వీనర్ రావుల తిరుపతిరెడ్డి మండల్ యూత్ నాయకులు బూరుగు నరేష్ చిన్నురి కార్తీక్ శీను మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.