కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్
Mon, Sep 23, 2024, 11:31 AM
by Suryaa Desk | Tue, Sep 24, 2024, 12:39 PM
ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆవరణలో గల ఆయుష్ ఆసుపత్రిలో యోగ శిక్షకుల నియామక ఇంటర్వ్యూలకు భారీ స్పందన లభించింది. ఉమ్మడి జిల్లాలోని 41 కేంద్రాల్లో యోగా శిక్షకులను నియమించుటకు నిర్వహించిన ఇంటర్వ్యూలకు వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. ఆర్డిడి ప్రమీలాదేవి, ఏడిడి పరమేశ్వర్ ఆధ్వర్యంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన వారిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందిస్తామని ఆర్డిడి తెలిపారు.