కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Mon, Nov 18, 2024, 10:44 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జీ కొణతం దిలీప్‌కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి లేకపోవడంతో.. మాసబ్ ట్యాంక్‌లోని విజయనగర్ కాలనీలో గల న్యాయమూర్తి ఇంటికి దిలీప్‌ను సీసీఎస్ పోలీసులు తరలించారు.
ఆయనను రిమాండ్‌కు అప్పగించాలని పిటిషన్‌ను న్యాయమూర్తికి అందించారు. పిటిషన్‌ను పరిశీలించిన జడ్జి.. రిమాండ్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసి, 41 నోటీసులిచ్చి విడిచిపెట్టాలని ఆదేశించారు.