![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 02:43 PM
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికపై ఇద్దరు టీనేజ్ యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగమని బలవంతం చేసి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 15న ఉమర్‌కోట్ PS పరిధిలోని బాలిక హోలీ వేళలో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. అయితే, మరుసటి రోజు బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.