బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 02:22 PM
నేరడిగొండలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆడే గజంధర్ ను బోథ్ మండలం (కౌట ) సాంగ్వి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ 2న బుధవారం నుండి జరిగే శ్రీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన.
మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని గ్రామస్తులు ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. వారి వెంట గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వసంత్ రావు, సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ ఉన్నారు.