![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:19 AM
TG: హైదరాబాద్ అత్తాపూర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడి తలపై దుండుగులు రాళ్లతో కొట్టి హతమార్చారు. దుండగులు మీరాలం ట్యాంక్ వద్ద హత్య చేసి మృతదేహం పారేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని బాలుడి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు నెక్లెస్‌రోడ్డుకు చెందిన మహమ్మద్ రహీమ్‌గా గుర్తించారు. కాగా, ఈ దారుణానిక గల కారణాలు తెలియాల్సి ఉంది.