దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడు.. రేపు తీర్పు
 

by Suryaa Desk | Mon, Apr 07, 2025, 08:34 PM

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుడు.. రేపు తీర్పు

 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. 130 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా 2016లో యాసిన్ భత్కల్ సహా మరో ఐదుగురికి ఎస్‌ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ముద్దాయిలు కిందిస్థాయి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబు పేలుళ్ల కేసుపై మంగళవారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది. నిందుల్లో అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, ఎజాజ్‌ షేక్‌, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

తెలంగాణలో 230 మంది పాకిస్థానీయులు.. వారు రేపు తిరిగి వెళ్లిపోవాలి: డీజీపీ Sat, Apr 26, 2025, 07:58 PM
హైదరాబాద్ శివారులోని కుంట్లూరులో భారీ అగ్నిప్రమాదం.. 30 గుడిసెలు దగ్ధం Sat, Apr 26, 2025, 07:24 PM
తెలంగాణలో మరో ప్రత్యేక చట్టం... మంత్రి కీలక ప్రకటన Sat, Apr 26, 2025, 07:22 PM
'కర్రెగుట్టలు' ప్రాంతంలో.. 38 మందికి పైగా మావోయిస్టులు మృతి.. Sat, Apr 26, 2025, 06:50 PM
రాహుల్ కు వ్యంగ్యంగా వెల్‌కమ్ చెప్పిన ఎమ్మెల్సీ కవిత Sat, Apr 26, 2025, 06:45 PM
బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. రికార్డుస్థాయి ఏర్పాట్లు Sat, Apr 26, 2025, 06:40 PM
అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం: CM రేవంత్ Sat, Apr 26, 2025, 04:23 PM
ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి: కలెక్టర్ Sat, Apr 26, 2025, 04:22 PM
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే యెన్నం Sat, Apr 26, 2025, 04:21 PM
భగ్గుమంటున్న ఎండలు.. రేపు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ Sat, Apr 26, 2025, 04:20 PM
మాట చెప్పి తప్పిన చరిత్ర రేవంత్ రెడ్డిది: హరీశ్ Sat, Apr 26, 2025, 04:05 PM
పొంగి పొరులుతున్న డ్రైనేజీలు Sat, Apr 26, 2025, 03:59 PM
కాశ్మీర్ ఉగ్రదాడి అమానుష చర్య: పెద్దపల్లి ఎమ్మెల్యే Sat, Apr 26, 2025, 02:57 PM
సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా Sat, Apr 26, 2025, 02:56 PM
హయత్‌నగర్‌ పరిధి కుంట్లూరులో అగ్ని ప్రమాదం Sat, Apr 26, 2025, 02:47 PM
సీతారాంసాగర్‌ ప్రాజెక్టు, సీతమ్మసాగర్‌ బ్యారేజీలకు కేంద్రం అనుమతి Sat, Apr 26, 2025, 02:36 PM
హైదరాబాద్‌లోని పాకిస్తానీయులకు నోటీసులు Sat, Apr 26, 2025, 02:28 PM
మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఇలాకాలో అద్వానంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రి Sat, Apr 26, 2025, 02:13 PM
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల చెక్కులు పంపిణీ Sat, Apr 26, 2025, 01:01 PM
బిగ్ బ్రేకింగ్: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.... 38 మంది మావోయిస్టుల మృతి Sat, Apr 26, 2025, 12:57 PM
క్రీడలతో మానసిక ఉల్లాసం Sat, Apr 26, 2025, 12:49 PM
చౌటుప్పల్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తి ర్యాలీ Sat, Apr 26, 2025, 12:19 PM
కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి చేరికలు Sat, Apr 26, 2025, 12:13 PM
వరంగల్ జైత్రయాత్రను తలపించేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ! Sat, Apr 26, 2025, 11:45 AM
చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం.. Sat, Apr 26, 2025, 11:32 AM
CMRF చెక్కులను పంపిణీ చేసిన PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ Sat, Apr 26, 2025, 11:30 AM
16 నెలల పాలనలోనే వ్యతిరేకత Sat, Apr 26, 2025, 11:13 AM
కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు Sat, Apr 26, 2025, 06:34 AM
సికింద్రాబాద్ లోని ఓ పాత గోదాంలో భారీగా నగదు గుర్తింపు Sat, Apr 26, 2025, 06:32 AM
పాకిస్థాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా మోదీకి మద్దతు ఇస్తానని రేవంత్ రెడ్డి అన్నారు Fri, Apr 25, 2025, 09:32 PM
ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో జెండా పండుగ కారక్రమం Fri, Apr 25, 2025, 09:04 PM
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వద్ద శాంతి ర్యాలీ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ Fri, Apr 25, 2025, 08:33 PM
బంజారాహిల్స్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు Fri, Apr 25, 2025, 08:18 PM
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి Fri, Apr 25, 2025, 08:05 PM
తెలంగాణ ప్రజల గొంతుకై పుట్టిన పార్టీ బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ Fri, Apr 25, 2025, 08:02 PM
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును అడ్డం పెట్టుకుని మోసాలు Fri, Apr 25, 2025, 08:02 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పలు నెలలు గడుస్తున్నా, మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు Fri, Apr 25, 2025, 07:59 PM
హైదరాబాద్ నగరంలో 208 మంది పాకిస్థాన్ జాతీయులు నివసిస్తున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు Fri, Apr 25, 2025, 07:57 PM
గ్లోబల్ జస్టిస్ కోసం అందరూ కలిసి రావాలి: భట్టి Fri, Apr 25, 2025, 07:51 PM
15 ఏళ్లు నిండిన మహిళలు,,,డ్వాక్రాలో చేరేదెలా..? Fri, Apr 25, 2025, 07:51 PM
రైతులకు భద్రత కల్పించేలా భూ భారతి చట్టం రూపకల్పన Fri, Apr 25, 2025, 07:50 PM
కూకట్‌పల్లిలో ఒక బార్‌లో కల్తీ మద్యం కలకలం Fri, Apr 25, 2025, 07:47 PM
వాళ్లంతా సిగ్గుపడాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ Fri, Apr 25, 2025, 07:41 PM
3 రోజుల్లో 30 మంది బలి..తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు Fri, Apr 25, 2025, 07:37 PM
తెలంగాణలో. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో కూడా Fri, Apr 25, 2025, 07:32 PM
దిగొచ్చిన మావోలు.. శాంతి చర్చలకు రావాలని పిలుపు! Fri, Apr 25, 2025, 07:24 PM
ఇంట్లోనే మహిళపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు! Fri, Apr 25, 2025, 04:19 PM
భూ భారతితో భూములకు రక్షణ: ఎమ్మెల్యే జియంఆర్ Fri, Apr 25, 2025, 04:09 PM
అమ్మాయిల వీడియోలు తీస్తున్న వార్డెన్‌! Fri, Apr 25, 2025, 04:07 PM
ఇంట్లోనే మహిళపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు! Fri, Apr 25, 2025, 04:03 PM
భూ భారతితో భూములకు రక్షణ: ఎమ్మెల్యే జియంఆర్ Fri, Apr 25, 2025, 03:58 PM
అమ్మాయిల వీడియోలు తీస్తున్న వార్డెన్‌! Fri, Apr 25, 2025, 03:54 PM
అగ్రహారం తండeలో త్రాగునీటి సమస్య Fri, Apr 25, 2025, 03:51 PM
కర్రెగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపాలని మావోయిస్టుల విజ్ఞప్తి Fri, Apr 25, 2025, 03:28 PM
భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం Fri, Apr 25, 2025, 03:25 PM
అధిక ధరల మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యం, నీళ్లను కలుపుతున్న కేటుగాళ్లు Fri, Apr 25, 2025, 03:23 PM
కర్రెగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపాలని మావోయిస్టుల విజ్ఞప్తి Fri, Apr 25, 2025, 03:21 PM
హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీయులు Fri, Apr 25, 2025, 03:12 PM
రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ Fri, Apr 25, 2025, 03:10 PM
కొడుకుల చేతులు కోసి ఉరేసుకున్న తల్లి Fri, Apr 25, 2025, 03:06 PM
ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నాయకులు చేరికలు Fri, Apr 25, 2025, 02:59 PM
ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య Fri, Apr 25, 2025, 02:56 PM
ఇంద్రమ్మ ఇల్లుల అభ్యర్థుల ఎంపిక సర్వే Fri, Apr 25, 2025, 02:25 PM
మత్తుమందు ఇచ్చి అత్యాచారం... Fri, Apr 25, 2025, 02:14 PM
ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ Fri, Apr 25, 2025, 02:10 PM
రైతుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే Fri, Apr 25, 2025, 02:00 PM
కొడుకుల చేతులు కోసి ఉరేసుకున్న తల్లి Fri, Apr 25, 2025, 01:51 PM
నారాయణ కాలేజ్‌లో విద్యార్థి ఆత్మహత్య Fri, Apr 25, 2025, 01:50 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. వృథాగా పోతున్న నీరు Fri, Apr 25, 2025, 01:08 PM
27న రజతోత్సవ సభను విజయవంతం చేయండి: బీఆర్ఎస్ Fri, Apr 25, 2025, 01:06 PM
26వ డివిజన్ ను తనఖీ చేసిన ఢిల్లీ బృందం Fri, Apr 25, 2025, 01:03 PM
తగ్గిన మిర్చి ధర.. ఎంతంటే! Fri, Apr 25, 2025, 01:00 PM
ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ Fri, Apr 25, 2025, 12:55 PM
పాకిస్తాన్ కుట్రలో భాగమే ఉగ్రదాడి Fri, Apr 25, 2025, 12:52 PM
వేసవి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం Fri, Apr 25, 2025, 12:44 PM
తెలంగాణలో వడదెబ్బకు మరో ఏడుగురు మృతి Fri, Apr 25, 2025, 12:37 PM
ఉగ్రవాద దాడికి నిరసనగా మెట్ పల్లిలో బంద్ ప్రశాంతం Fri, Apr 25, 2025, 12:31 PM
వాకర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ Fri, Apr 25, 2025, 12:28 PM
కామారెడ్డిలో జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు Fri, Apr 25, 2025, 12:20 PM
చివరి దశకు SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ Fri, Apr 25, 2025, 12:17 PM
జడ్చర్లలో 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' పై అవగాహన Fri, Apr 25, 2025, 12:13 PM
పేదలకు పట్టాలు ఇవ్వాలి Fri, Apr 25, 2025, 12:10 PM
బంజారాహిల్స్ లో వ్యభిచారం గుట్టురట్టు Fri, Apr 25, 2025, 12:08 PM
ఎర్రకోటపై ఎర్రజెండాను ఎగురవేయడమే కార్మికవర్గం ముఖ్య కర్తవ్యం Fri, Apr 25, 2025, 12:07 PM
వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Fri, Apr 25, 2025, 11:57 AM
కొడుకు తెల్లగా, అందంగా పుట్టాడని భార్యను వేధించిన టెక్కీ.. ఉరి వేసుకొని భార్య సూసైడ్ Fri, Apr 25, 2025, 10:36 AM
మామిడి పండ్ల మార్కెట్ ను వినియోగించుకోవాలి Fri, Apr 25, 2025, 10:31 AM
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా అసదుద్దీన్ ఒవైసీ పిలుపు Fri, Apr 25, 2025, 06:17 AM
మహేశ్వరం మండలం నాగారం పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించిన వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది Fri, Apr 25, 2025, 06:15 AM
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసు శాఖ హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత Thu, Apr 24, 2025, 08:11 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే శంకుస్థాపన Thu, Apr 24, 2025, 08:09 PM
ఫిబ్రవరి నుంచి జులై వరకు కశ్మీరీలకు ధనార్జనకు అవకాశం ఉంటుందని వెల్లడి Thu, Apr 24, 2025, 08:06 PM
ఆ జిల్లాల ప్రజలు భీ కేర్ ఫుల్ Thu, Apr 24, 2025, 08:04 PM
భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం: మధుసూదన్ రెడ్డి Thu, Apr 24, 2025, 08:02 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సెక్రటరీ Thu, Apr 24, 2025, 08:00 PM
ప్రార్థనలకు వెళ్లే ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి Thu, Apr 24, 2025, 07:53 PM
రూ.15 వేలు ఇస్తే చాలు,,,,బర్త్ సర్టిఫికేట్లు. Thu, Apr 24, 2025, 07:29 PM
నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో దారుణం.. మందుల‌తో ప‌ట్టుబ‌డిన మ‌హిళా సిబ్బంది Thu, Apr 24, 2025, 07:25 PM
కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులకోసం.... హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు Thu, Apr 24, 2025, 07:22 PM
తెలంగాణలో భీకర ఎండలు.. వడదెబ్బతో ఒక్కరోజే ఏడుగురు బలి Thu, Apr 24, 2025, 07:16 PM
స్మితా సబర్వాల్ తప్పేమీ లేదు.. దానం నాగేందర్‌ Thu, Apr 24, 2025, 07:12 PM
నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం... కేటీఆర్ ట్వీట్ Thu, Apr 24, 2025, 04:14 PM
వరంగల్ సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలి: జీవన్ రెడ్డి Thu, Apr 24, 2025, 04:10 PM
టీచర్లు, విద్యార్థు సమస్యలకు ప్రత్యేక హెల్ప్ లైన్ Thu, Apr 24, 2025, 04:09 PM
అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర: ఎమ్మెల్యే Thu, Apr 24, 2025, 04:08 PM
సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలి: ఎస్పీ Thu, Apr 24, 2025, 03:25 PM
మెట్రో రైలు ఎండీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు Thu, Apr 24, 2025, 03:24 PM
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం Thu, Apr 24, 2025, 02:45 PM
భూభారతి రైతులకు న్యాయం చేస్తుంది: మంత్రి పొన్నం Thu, Apr 24, 2025, 02:41 PM
రైతులకు ఆర్థిక తోడ్పాటు కోసమే కొనుగోలు కేంద్రాలు Thu, Apr 24, 2025, 02:39 PM
చెరువులో శవమై తేలిన గుంపాల లక్ష్మమ్మ Thu, Apr 24, 2025, 02:37 PM
హాజ్ యాత్ర విజయవంతం కావాలి Thu, Apr 24, 2025, 02:33 PM
ఉగ్రదాడి.. 2 నిమిషాలు మౌనం పాటించిన సీఎం, మంత్రులు Thu, Apr 24, 2025, 02:32 PM
నూతన కమిటీ ఎన్నిక Thu, Apr 24, 2025, 02:31 PM
భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం Thu, Apr 24, 2025, 02:29 PM
బడికి టాటా.. సెలవులకు బాట Thu, Apr 24, 2025, 02:27 PM
కొడుకును పెంచాలంటూ అద్దంపై రాసి వివాహిత సూసైడ్ Thu, Apr 24, 2025, 02:26 PM
రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు: గజేంద్ర సింగ్ షెకావత్ Thu, Apr 24, 2025, 02:23 PM
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ Thu, Apr 24, 2025, 02:14 PM
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Thu, Apr 24, 2025, 02:11 PM
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త Thu, Apr 24, 2025, 01:51 PM
అధైర్య పడవద్దు.. ధైర్యంగా ఉండాలి Thu, Apr 24, 2025, 12:54 PM
కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషం : Thu, Apr 24, 2025, 12:36 PM
చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే Thu, Apr 24, 2025, 12:30 PM
భారతి నగర్ లో అభివృద్ధి పనులు ప్రారంభం Thu, Apr 24, 2025, 12:28 PM
అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 24, 2025, 11:59 AM
తెలంగాణలో వడదెబ్బతో ఒకే రోజు 11 మంది మృతి Thu, Apr 24, 2025, 11:40 AM
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి Thu, Apr 24, 2025, 11:28 AM
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే Thu, Apr 24, 2025, 10:53 AM
చంచల్‌గూడ జైలుకు అఘోరి Wed, Apr 23, 2025, 08:45 PM
బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విన్నవించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Apr 23, 2025, 08:38 PM
శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ 29 రోజుల హుండీ ఆదాయం వివరాలు Wed, Apr 23, 2025, 08:30 PM
కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళి Wed, Apr 23, 2025, 08:28 PM
నిరవధిక సమ్మెలో ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ Wed, Apr 23, 2025, 08:18 PM
పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు SRH, MI నివాళి Wed, Apr 23, 2025, 08:17 PM
రాజీవ్‌ యువ వికాస పథకంలో.. వీరికే మొదటి ప్రాధాన్యత Wed, Apr 23, 2025, 07:45 PM
బాలుడి ప్రాణం తీసిన రూ.7 కక్కుర్తి.. 'సెలైన్ వాటర్' ఘటనలో సంచలన విషయాలు Wed, Apr 23, 2025, 07:40 PM
ప్రధానోపాధ్యాయుడి ప్రయత్నం అమోఘం.. బడిబాట పట్టిన విద్యార్థులు Wed, Apr 23, 2025, 07:34 PM
కలెక్టర్ నోట ఇలాంటి మాట రావడంతో.. రైతుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం Wed, Apr 23, 2025, 07:29 PM
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో,,,, తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత Wed, Apr 23, 2025, 07:23 PM
భూభారతి చట్టంతో సమస్యలకు పరిష్కారం Wed, Apr 23, 2025, 06:07 PM
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం Wed, Apr 23, 2025, 06:04 PM
పచ్చదనం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: డాక్టర్ తిరుపతి Wed, Apr 23, 2025, 06:02 PM
హుజురాబాద్ సబ్ డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశం Wed, Apr 23, 2025, 06:00 PM
సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలి Wed, Apr 23, 2025, 05:45 PM
శ్రీనగర్‌ నుంచి 3,337 మంది తిరుగు ప్రయాణం Wed, Apr 23, 2025, 05:38 PM
ఇల్లు కాలిన బాధిత కుటుంబానికి పరిహారం అందజేత Wed, Apr 23, 2025, 05:36 PM
పాకిస్తాన్ కావాలనే కుట్రలకు పాల్పడుతుంది Wed, Apr 23, 2025, 04:18 PM
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ Wed, Apr 23, 2025, 04:07 PM
ఉగ్రమూకల కోసం కొనసాగుతున్న వేట Wed, Apr 23, 2025, 04:05 PM
ఉగ్రవాదుల దాడులకు నిఘా వైఫల్యమే కారణం Wed, Apr 23, 2025, 04:02 PM
శ్రీనగర్‌లో చిక్కుకున్న రాష్ట్ర వాసులు Wed, Apr 23, 2025, 04:01 PM
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, Apr 23, 2025, 03:53 PM
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి Wed, Apr 23, 2025, 03:40 PM
సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన Wed, Apr 23, 2025, 03:36 PM
కంది సెంట్రల్ జైల్లో అఘోరి! Wed, Apr 23, 2025, 03:36 PM
భూభారతిపై రైతులకు అవగాహన కల్పించాలి Wed, Apr 23, 2025, 03:33 PM
మన ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం ప్రతిరోజు తింటున్నారు : ఛామల Wed, Apr 23, 2025, 03:31 PM
మాదక ద్రవ్యాల నియంత్రణపై గోడ ప్రతుల ప్రదర్శన Wed, Apr 23, 2025, 03:30 PM
కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్లతో సైతం పోరాటం చేసింది: మీనాక్షి నటరాజన్ Wed, Apr 23, 2025, 03:28 PM
పర్యాటకులపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం Wed, Apr 23, 2025, 03:24 PM
మెట్ పల్లిలో అనాధ శవంను ఖననం చేసిన మున్సిపల్ సిబ్బంది Wed, Apr 23, 2025, 03:15 PM
మండుతున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్ Wed, Apr 23, 2025, 03:14 PM
భూభారతిపై రైతులకు అవగాహన కల్పించాలి Wed, Apr 23, 2025, 03:06 PM
అభివృద్ధి ప‌నులను ప్రారంభించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ Wed, Apr 23, 2025, 03:05 PM
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి Wed, Apr 23, 2025, 03:00 PM
ఇంటర్ లో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించిన రాగిని Wed, Apr 23, 2025, 02:59 PM
నటులని గౌరవించండి Wed, Apr 23, 2025, 02:58 PM
ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణం Wed, Apr 23, 2025, 02:56 PM
ఉగ్ర‌వాద దాడితో మాకు సంభంధం లేదన్న పాకిస్థాన్ Wed, Apr 23, 2025, 02:55 PM
జుక్కల్‌లో భగ్గుమన్న భానుడు Wed, Apr 23, 2025, 02:54 PM
క‌శ్మీర్‌ ఉగ్ర‌దాడిలో హైద‌రాబాద్ వాసి మృతి Wed, Apr 23, 2025, 02:54 PM
ఉగ్ర‌దాడిపై మోదీకి ట్రంప్ ఫోన్ కాల్ Wed, Apr 23, 2025, 02:51 PM
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర Wed, Apr 23, 2025, 02:51 PM
మారణకాండలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి Wed, Apr 23, 2025, 02:49 PM
ఈ నెల 29న మున్సిపాలిటీలో వేలం పాట Wed, Apr 23, 2025, 02:47 PM
నా భర్తని చంపినట్లు నన్ను చంపు అంటూ ఉగ్రవాదిని ఎదిరించిన మహిళ Wed, Apr 23, 2025, 02:47 PM
ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే తోయిబా బ్యాచ్ Wed, Apr 23, 2025, 02:44 PM
కౌకుంట్లలో మధ్యాహ్నం 2: 00 గంటలకు భూ భారతి అవగాహన సదస్సు Wed, Apr 23, 2025, 02:44 PM
సివిల్స్ లో ప్రతిభ చూపిన విజేతలకు అభినందనలు తెలిపిన కేటీఆర్ Wed, Apr 23, 2025, 02:43 PM
భూభారతి చట్టం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం Wed, Apr 23, 2025, 02:40 PM
ఉగ్రవాదుల దాడి తర్వాత అప్రమత్తమైన పాకిస్థాన్ ప్రభుత్వం Wed, Apr 23, 2025, 02:38 PM
లోగో మార్చిన హైడ్రా Wed, Apr 23, 2025, 02:35 PM
ఉపాధి కూలీ 307 రూపాయలు ఇవ్వాలి Wed, Apr 23, 2025, 02:35 PM
తుమ్మడంలో శ్రీవెంకటేశ్వర స్వామి 13వ వార్షికోత్సవం Wed, Apr 23, 2025, 02:30 PM
భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ Wed, Apr 23, 2025, 02:26 PM
భూములపై అన్ని రకాల హక్కులు కల్పించబడతాయి Wed, Apr 23, 2025, 02:24 PM
అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే Wed, Apr 23, 2025, 02:18 PM
బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విన్నవించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Apr 23, 2025, 12:57 PM
కౌకుంట్లలో మధ్యాహ్నం 2: 00 గంటలకు భూ భారతి అవగాహన సదస్సు Wed, Apr 23, 2025, 12:56 PM
లేడీ అఘోరీకి రిమాండ్! Wed, Apr 23, 2025, 12:48 PM
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలై ఐదుగురు విద్యార్థుల ఆత్మహత్య Wed, Apr 23, 2025, 12:36 PM
చెరువుల అభివృద్ధి.. అభినందనీయం : హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే Wed, Apr 23, 2025, 12:32 PM
పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ IPS. Wed, Apr 23, 2025, 12:04 PM
24 గంట‌ల్లో మురుగు ముప్పును తొల‌గించిన హైడ్రా Wed, Apr 23, 2025, 11:44 AM
సస్పెండ్‌ చేయించాడు అనే ఆక్రోషంతో యువకుడి హత్య Wed, Apr 23, 2025, 11:35 AM
నేడు జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Wed, Apr 23, 2025, 10:53 AM
రైతులను దళారులను నమ్మవద్జు Wed, Apr 23, 2025, 10:30 AM
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM