![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 08:32 PM
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కాలుష్యాన్ని తగ్గించేలా ఉస్మానియా విశ్వవిద్యాలయం మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహానాల్ని సోమవారం కొనుగోలు చేసింది. విశ్వవిద్యాలయంలోని వసతి గృహాల్లోని ఆహార వ్యర్థాల్ని మహిళా వసతి గృహం దగ్గర్లో ఉన్న మహాలక్ష్మీ బయోగ్యాస్ ప్లాంట్ కు ఆహార వ్యర్థాల్ని ఈ వాహనాల ద్వార చేరవేస్తారు. ఈ వాహనాన్ని విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం. కుమార్ సెంటర్ ఫర్ బయోడైవర్సీటీ డైరెక్టర్ కు అందజేశారు.