![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 12:29 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు పరిధిలో 3 కోట్ల 45 లక్షల రూపాయల అంచనా వ్యయంతోతాడుతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాచి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, తదితరులు.అలాగే తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి ఎంక చెరువులో 7 కోట్ల 32 లక్షల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ పనుల కోసం శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. ఆధునిక సౌకర్యాలతో.. ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా చెరువు సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.