![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 02:12 PM
పండిన ప్రతి గింజల్లో రైతుల చెమట చుక్కలు ఉంటాయని గుర్తు చేసి, దళారుల చేతులో రైతులు మోసపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సూచించారు. మంగళవారం.
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలో గురజాల గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వ కొనుగోలు చేస్తుందని తెలిపారు.