![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 02:19 PM
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన మంగళవారం వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. విరాల ప్రకారం. అమరచింత మండలం చంద్రగట్టుకు చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో సోమవారం అర్ధరాత్రి అమరచింత ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.
డాక్టర్లు లేకపోవడంతో సిబ్బంది సాధారణ డెలివరీ చేసేందుకు ప్రయత్నించిన ప్రసవ సమయంలో బిడ్డ తల బయటికి రాకపోవడంతో ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.