![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 03:13 PM
రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొంపల్లిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్ ఉష్మా షాకీర్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, బైరి ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు.