![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 04:31 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగదిరిగుట్టలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పైన 50 రూపాయలు, అలాగే పెట్రోల్, డీజిల్ పైన రెండు రూపాయల ట్యాక్స్ ను పెంచడాన్ని నిరసిస్తూ మంగళవారం సీపీఐ మరియు మహిళా సమైక్య ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట అవుట్ పోస్ట్ వద్ద గ్యాస్ సిలిండర్ తో నిరసన నిర్వహించి నరేంద్ర మోడీ ఫోటోను దగ్ధం చేయడం జరిగింది.