![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 05:49 PM
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.