![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 05:57 PM
కూకట్‌పల్లి నుంచి మియాపూర్ దిశగా వెళుతున్న ట్రక్కు, యూటర్న్ సమీపంలో అదుపు తప్పి ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది.మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిపైకి ఒక ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.తీవ్రంగా గాయపడిన సింహాచలం చికిత్స పొందుతూ మరణించారు.మరో ఇద్దరు ట్రాఫిక్ సిబ్బంది రాజవర్ధన్, వికేందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు