![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 06:49 PM
పాల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామ కురుమ యువ చైతన్య సమితి నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు మామిడి సంజీవ కురుమ తెలిపారు. అధ్యక్షుడిగా కొంపల్లి పోచయ్య కురుమ.
ఉపాధ్యక్షుడిగా కొయ్యల మల్లేష్ కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మధిర భూమయ్య కురుమ, ప్రధాన కార్యదర్శిగా దుంపల పెంటయ్య కురుమ మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.