![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 06:59 PM
వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీరేణుక ఎల్లమ్మ సిద్ధోగ మహోత్సవంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మల్యాల రాజు గౌడ్ ఆహ్వానం.
మేరకు జక్కుల తిరుపతి హాజరయ్యి అమ్మవారి దర్శనం చేసుకుని గౌడ్ కులస్తులకు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మండల ఉపాధ్యక్షులు దానే తిరుపతి స్థానిక బూత్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, బీజేపీ నాయకులు లింగంపల్లి వెంకటేష్, నేతలు ఉన్నారు.