![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 09, 2025, 07:09 PM
కోరుట్ల పట్టణంలో డక్కలి కుల సంక్షేమ సంఘ భవనాన్ని బుధవారంనియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇన్ ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు చేతుల మీద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల అభిజ్ఞత కోసం పాటుపడే ప్రభుత్వమని.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.